తల్లి ముందే సరస్సులో పడిన బాలుడు.. చివరికి (వీడియో)

కేరళలోని వయనాడ్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. పూకోడు సరస్సు వద్ద ఓ మహిళ తన బిడ్డతో ఉంది. అయితే తల్లి చేతిని ఆ బాలుడు విదిలించుకున్నాడు. ప్రమాదవశాత్తూ సరస్సులో పడిపోయాడు. తన కళ్ల ముందే జరిగిన ఘటనతో ఆ మహిళ దిగ్భ్రాంతికి గురైంది. ఈ సంఘటనను గమనించిన టూరిజం శాఖ ఉద్యోగి వెంటనే నీటిలోకి దూకి బాలుడిని కాపాడి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్