యువతిని రూంలో లాక్ చేసి..ప్రియుడు సూసైడ్

గువాహటిలోని కహిలిపారాలో షాకింగ్ ఘటన జరిగింది.  ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడు సూసైడ్ చేసుకున్నాడు. ప్రియురాలు సుస్మిత వివరాల ప్రకారం.. నవ్‌జ్యోతి తలుక్‌దార్‌తో ఏడాది కాలంగా లివ్‌-ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, మొదటిలో మంచిగానే ఉన్నా కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి గొడవ పడటంతో తనను రూంలో బంధించి నవ్‌జ్యోతి తలుక్‌దార్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్