ప్రియురాలిని కాల్చి చంపిన ప్రియుడు (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంకుష్ తన ప్రియురాలిని గన్‌తో కాల్చి చంపేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్ వేరే అబ్బాయితో మాట్లాడుతుండడంతో అనుమానం పెంచుకున్న అంకుష్ ఆమెను తన గెస్ట్ హౌస్‌కు పిలిపించాడు. ఈ క్రమంలో ఆమెతో గొడవ పడి తలలోకి కాల్చాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయాడు.

సంబంధిత పోస్ట్