కోటాను చూసి వెక్కి వెక్కి ఏడ్చేసిన బ్రహ్మానందం(VIDEO)

కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి పలువురు సినీ ప్రముఖులు కన్నీటి నివాళులు అర్పించారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. కోట శ్రీనివాసరావుని చూడగానే వెక్కి వెక్కి ఏడ్చేశారు. చిన్న పిల్లాడిలా బ్రహ్మానందం ఏడవడం చూసిన అక్కడివారు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. రాజేంద్రప్రసాద్, శివాజీరాజా, నిర్మాతలు సురేష్ బాబు, అచ్చిరెడ్డి తదితరులు హాజరై కోటకు తమ చివరి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్