బ్రెయిన్ స్ట్రోక్.. లక్షణాలు

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను త్వరగా గుర్తించడం చాలా ముఖ్యం. "FAST" అనే సూత్రాన్ని ఉపయోగించి లక్షణాలను సులభంగా గుర్తించవచ్చు.
*F (Face): ముఖం ఒకవైపు వంగిపోవడం.
*A (Arms): రెండు చేతులు ఎత్తలేకపోవడం లేదా ఒక చేయి బలహీనంగా ఉండటం.
*S (Speech): స్పష్టంగా మాట్లాడలేకపోవడం.
*T (Time): సమయం వృథా చేయకుండా 108కు కాల్ చేసి ఆసుపత్రికి వెళ్లాలి.
*ఇతర లక్షణాలు: ఒకవైపు శరీరం తిమ్మిరి, తీవ్ర తలనొప్పి, దృష్టి సమస్యలు, నడవడంలో ఇబ్బంది, సమతుల్యత కోల్పోవడం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్