గాలి కాలుష్యంతో బ్రెయిన్ ట్యూమర్

గాలి కాలుష్యం అనేది ప్రస్తుత కాలంలో ఇప్పుడు కేవలం ఊపిరితిత్తులు గానీ, గుండెకు గానీ కాకుండా మన మెదడుకు కూడా ప్రమాదం కలిగిస్తోంది. తాజా పరిశోధనల ప్రకారం.. కాలుష్యంలో ఉండే సూక్ష్మ రసాయనాలు మెదడులో చేరి మెనింగియోమా అనే ట్యూమర్‌కు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఇది ప్రజారోగ్యం కోసం సీరియస్ హెచ్చరికగా నిపుణులు భావిస్తున్నారు. ధూమపానం, వాహనాలు, పరిశ్రమల వల్ల ఏర్పడే కాలుష్యం మన మెదడు ఆరోగ్యానికే ముప్పుగా మారుతోంది.

సంబంధిత పోస్ట్