స్వీట్ షాపులో ఘర్షణ... కస్టమర్‌పై దాడి (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో స్వీట్లు తక్కువగా తూస్తున్నారని ప్రశ్నించిన ఒక కస్టమర్‌పై దుకాణదారుడు, అతని సిబ్బంది కలిసి ఘోరంగా దాడికి పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్