జూబ్లీహిల్స్ కో ఆపరేటీవ్ సొసైటీ ఎన్నికలకు బ్రేక్

TG: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలు కోర్టు ఆదేశాల మేరకు వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 5న జరగాల్సిన ఈ ఎన్నికల్లో 4 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. బొల్లినేని రవీంద్ర నాథ్, బొల్లినేని శ్రీనయ్య ప్యానల్స్ పోటీ పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంలు, మాజీ ఉప రాష్ట్రపతి, సినీ ప్రముఖులు ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్