పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు
వ్యవసాయం, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్
చిన్న, మధ్య తరహా పరిశ్రమలు శాఖ మంత్రిగా జితిన్ రామ్ రాంజీ
టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రిగా గజేంద్రసింగ్ షెకావత్
చిన్న, మధ్య తరహా పరిశ్రమలు శాఖ సహాయ మంత్రిగా శోభ కరంద్లాజే