BREAKING: భారత్ ఖాతాలో మరో పతకం

పారిస్‌ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత పురుష రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ అదరగొట్టాడు. దీంతో భారత్‌ ఖాతాలో మరో కాంస్య పతకం చేరింది. 57 కేజీల విభాగం కాంస్య పోరులో డారియన్‌ (ప్యూర్టోరికా)పై 13-5 తేడాతో అమన్‌ సెహ్రావత్‌ విజయం సాధించాడు.

సంబంధిత పోస్ట్