BREAKING: మళ్లీ తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు మంగళవారం మళ్లీ తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 తగ్గి రూ.1,36,850కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.390 తగ్గి రూ.1,49,290 పలుకుతోంది. కేజీ వెండిపై రూ.100 తగ్గడంతో రూ.2,44,900 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕