బంగారం ధరలు ఇవాళ కూడా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.600 తగ్గి రూ.82,250కి చేరింది. 24 క్యారెట్ల పసిడి ధరపై రూ.650 తగ్గి రూ.89,730 వద్ద కొనసాగుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.1,03,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.