BREAKING: పాక్‌ నగరాలపై దాడులు ప్రారంభించిన భారత్!

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతున్న పాక్ కు భారత్ ధీటుగా కౌంటర్ అటాక్ ఇస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్లోని పెషావర్, చాంబ్ సెక్టార్ పై దాడులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దాడులకు సంబంధించిన వీడియోలను అక్కడి స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పాక్ ఎయిర్ డిఫెన్స్ ఫెయిలైందని, కనీసం బ్లాక్ ఔట్ కూడా విధించలేదని వారు ఫైర్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్