BREAKING: ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ చేరిన భారత్

పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు సెమీ ఫైనల్ చేరింది. ఆదివారం బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లూ 1-1తో సమానంగా నిలిచాయి. షూటౌట్‌లో భారత్ 4-2 తేడాతో గెలిచింది.

సంబంధిత పోస్ట్