సౌత్‌ఆఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 118 పరుగుల లక్ష్యాన్ని 15.05 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. అభిషేక్ శర్మ(35) దంచికొట్టాడు. శుభ్‌మన్‌గిల్ 28, తిలక్ వర్మ 25*, సూర్య 12, దూబే 10* పరుగులు చేశారు. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో ముందంజలో ఉంది.