BREAKING: భారత్ ఘన విజయం

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీన్ చేసింది. వడోదర వేదికగా బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 132 పరుగుల లక్ష్యాన్ని 17 ఓవర్లలోనే ఛేదించింది. ప్రతీక్ రావల్ 59*, షఫాలీ వర్మ 51* పరుగులు చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕