BREAKING: జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు చర్యలుగా ఆయన్ను ఈ అసెంబ్లీ సెషన్‌ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అంతే కాకుండా శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేసేందుకు ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు. “సభ స్పీకర్ సొంతం కాదు.. నువ్వు మాలాంటి వాడివే. కేవలం పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నావు’’ అంటూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

సంబంధిత పోస్ట్