BREAKING: ఫలితాలు విడుదల

వివిధ పరీక్షల ఫలితాలను IBPS విడుదల చేసింది. CRP RRBs ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-1, ఆఫీసర్ స్కేల్-2, ఆఫీసర్ స్కేల్-2(SO), ఆఫీసర్ స్కేల్-3 ఫలితాలను సంబంధింత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 9,923 ఖాళీల భర్తీ కోసం అక్టోబరు 6న ఈ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు https://www.ibps.in/index.php/rural-bank-xiii/ ఇక్కడ క్లిక్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్