బ్రిక్స్ సదస్సు: దేశాధినేతల ఫ్యామిలీ ఫొటో

బ్రిక్స్‌ సదస్సు-2026 రెండో రోజు ఓపెన్‌ సెషన్‌ ప్రారంభమైంది. అంతకుముందు భారత్‌ మండపంలో 11 సభ్య దేశాలు, ఇతర భాగస్వామ్య దేశాల అధినేతలు కలిసి బ్రిక్స్‌ ఫ్యామిలీ ఫొటోకు పోజిచ్చారు. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సహా నేతలతో కూడిన ఈ ఫొటో వైరల్‌గా మారింది. తొలి రోజు సమావేశాలకు హాజరుకాని పలువురు దేశాధినేతలు రెండో రోజు సెషన్‌కు హాజరయ్యారు. దీంతో బ్రిక్స్ సెషన్ సందడిగా మారింది.
Video Credit: ANI

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕