విరిగిపడ్డ కొండచరియలు.. బైకర్‌కు తప్పిన ప్రమాదం (వీడియో)

అరుణాచల్ ప్రదేశ్‌లోని లోయర్ సియాంగ్ జిల్లా సీజీ బ్లాక్ పాయింట్ వద్ద వర్షానికి భారీ కొండచరియలు సంభవించాయి. ఆ సమయంలో ఓ బైకర్ కొండచరియలో చిక్కుకున్నాడు. కొండచరియలు సంభవించిన కాసేపటికే ఆగిపోవడంతో బైకర్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్