పడకగదిలో చీపురు.. మీ ఇంట్లో ఆర్థిక సమస్యలకు కారణం ఇదే!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అయితే చీపురును పడకగదిలో ఉంచడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి లోపించడం వంటివి జరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చీపురును పడమటి దిశలో, అడ్డంగా, ఎవరికీ కనిపించని చోట దాచి ఉంచడం శుభప్రదమని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్