30 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా BRS

పార్టీ కార్యకర్తల కుటుంబాలకు BRS పార్టీ అండగా నిలిచింది. ప్రమాదవశాత్తు మరణించిన 30 మంది BRS కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరపున BRS ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, తెలంగాణ భవన్ ఇంచార్జ్ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ప్రమాద బీమా ప్రొసీడింగ్స్ అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్