సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి BRS శ్రేణుల యత్నం

TG: తెలంగాణ భవన్ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి BRS MLAలు, MLCలు, కార్యకర్తలు బయలు దేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. KCRకు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్