సింగరేణి భవన్‌ వద్ద బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళన

TG: హైదరాబాద్‌ లక్డీకపూల్‌లోని సింగరేణి భవన్‌ వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. సింగరేణి భవన్‌కు మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బొగ్గు నిల్వలు, ఉత్పత్తిపై వివరాలు అడిగి తెలుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కాంగ్రెస్ సర్కార్‌ భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕