TG: శీతాకాల అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించింది. రేపటి సమావేశాలకు హాజరుకావొద్దని నిర్ణయం తీసుకుంది. ఇక రేపు తెలంగాణ భవన్‌లో కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఈ సమావేశానికి కేటీఆర్, హరీశ్ రావు సహా మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.