బీఆర్ఎస్‌కు భవిష్యత్తు లేదు: సీఎం రేవంత్ (వీడియో)

TG: రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు గతం మాత్రమే మిగిలిందని, భవిష్యత్తులో ఎలాంటి స్థానం లేదని సీఎం రేవంత్ అన్నారు. ఆదివారం నల్గొండ సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను దోచుకున్న ఆ పార్టీ నేతలను సమాజం సామాజికంగా బహిష్కరించిందని విమర్శించారు. భవిష్యత్తులో ఆ కుటుంబానికి రాజకీయ పదవులు దక్కవని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్