ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు BRSకు లేదు: పొంగులేటి (వీడియో)

గత BRS ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిన గత పాలకులకు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కోళ్ల ఫారాలు, మూతపడిన రైస్ మిల్లులో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారని ఫైర్ అయ్యారు. విద్యార్థులకు వసతుల సంగతి పక్కన పెడితే కనీసం నాణ్యమైన తిండి కూడా పెట్టేవారు కాదని దుయ్యబట్టారు. ఖమ్మం(D) కూసుమంచిలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్