TG: అసెంబ్లీ నుంచి 2 రోజులు బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సభ వ్యవహారల మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. అలాగే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ ఏర్పాటుకు సిఫారసు చేశారు. ఇవాళ, రేపు రెండ్రోజుల పాటు బీఆర్ఎస్ నేతలపై సస్పెన్స్ కొనసాగుతుందని స్పీకర్ తెలిపారు.
అనంతరం సభను లంచ్ బ్రేక్‌కు వాయిదా వేశారు.