నేడు కృష్ణా జలాలపై BRS పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

TG: తెలంగాణ భవన్‌లో ఇవాళ ఉదయం 10గంటలకు  కృష్ణా జలాలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌, హరీష్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. కాగా ఇవాళ అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించింది. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తమకు మైక్ వివ్వడంలేదని ఆరోపిస్తోంది.

సంబంధిత పోస్ట్