డీలిమిటేషన్‌కు బీఆర్‌ఎస్ మద్దతు

TG: డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల సీట్ల వాటా 24 శాతానికి తగ్గకుండా, 2051 వరకు రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారదనే హామీతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త ప్రతిపాదన అమలైతే తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయని కేటీఆర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕