రేపు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పర్యటనకు బీఆర్ఎస్

TG:  బీఆర్ఎస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పర్యటన చేపట్టాలని నిర్ణయించింది. ఆరు బృందాలుగా ఏర్పడి రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను వారు సందర్శించనున్నారు. రాష్ట్రంలో బొగ్గు కొరతతో పాటు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి సరిగా జరగడం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕