దారుణం.. వృద్ధ మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం (వీడియో)

ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి మహళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా పాకిస్తాన్‌లో దారుణ ఘటన జరిగింది. అక్కడి ముహమ్మద్ అహ్మద్ అనే ఓ పంజాబ్ పోలీస్ కానిస్టేబుల్ నడిరోడ్డులో వృద్ధ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం AK-47 తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచాడు. అంతటితో ఆగకుండా వీడియో రికార్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్