20 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జరిగింది. యువతి కాలేజీ నుంచి రిక్షాలో వచ్చి రోడ్డుపై దిగి ఇంటికి నడుచుకుంటూ యువకులు ఆమెను అడ్డుకుని బలవంతంగా చెట్ల వెనుకకు లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. యువతి ఫిర్యాదు మేరకు నిందితులు హేమరాజ్ (23), నేపాల్ సింగ్ (20), జితేంద్ర (25)తో పాటు మరో మైనర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.