దారుణం.. ఒకేసారి ఐదుగురు బాలికలపై సామూహిక అత్యాచారం

జార్ఖండ్ లోని కుంతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శుభకార్యనికి వెళ్లొస్తున్న ఐదుగురు బాలికలపై కొందరు యువకులు ఒకేసారి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న 18 మంది బాలురను అరెస్టు చేశారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి జువైనల్ హోమ్ కు తరలించారు. 16 ఏళ్లపైబడిన వారిని అడల్ట్స్ గా గుర్తిస్తే ఇలాంటి దారుణాలు తగ్గుతాయని జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్