దారుణం.. భార్యపై కత్తితో దాడి చేసిన భర్త (వీడియో)

కర్ణాటకలోని విజయపుర జిల్లా సిందగి పట్టణంలో రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో కత్తితో భార్య అనుసుయ మదర్ (50)పై భర్త యమనప్ప మదర్ (60) దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భార్యపై దాడి చేసిన భర్త తలపై మరో వ్యక్తి కర్రతో కొట్టడంతో అతను కుప్పకూలిపోయాడు. దాడిలో గాయపడిన భార్యాభర్తలిద్దరినీ చికిత్స కోసం సింధగి తాలూకా ఆసుపత్రికి తరలించగా.. వారిద్దరి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్