బెంగళూరులో దారుణం.. నగ్నంగా యువతి మృతదేహం

కర్ణాటకలోని బెంగళూరులో తాజాగా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాళం వేసిన ఇంట్లో నగ్న స్థితిలో యువతి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. రక్తపు మడుగులో మృతదేహం దొరకడం స్థానికంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. యువతి ఆత్మహత్య చేసుకుందా లేక హత్యకు గురైందా అనే కోణంలో బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్