ముషీరాబాద్​లో దారుణం.. యువతిని కత్తితో పొడిచి చంపిన మేన బావ

TG: హైదరాబాద్ పరిధి ముషీరాబాద్​లోని బౌద్ద నగర్లో దారుణం చోటు చేసుకుంది. పవిత్ర అనే యువతిని ఆమె మేన బావ కత్తితో పొడిచి చంపాడు. పవిత్రతో పెళ్లికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో మేనత్త కొడుకు ఉమా శంకర్ ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్