ఆరేళ్ల బాలిక దారుణ హత్య (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఆరేళ్ల బాలిక హత్యకు గురైంది. హల్దోని గ్రామం నుండి అదృశ్యమైన బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 28న బాలిక తన ఇంటి నుండి అదృశ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక కోసం గాలించేందుకు పోలీసులు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర మార్గాల ద్వారా పోలీసులు నిందితుడిని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕