కర్రతో తలపై కొట్టి యువకుడి దారుణ హత్య

TG: ఆదిలాబాద్​ శాంతినగర్​లో ఓ యువకుడు దారణహత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి అర్భాజ్​(25) అనే యువకుడిని ముగ్గురు వ్యక్తులు కర్రతో తలపై కొట్టి చంపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్