తెలంగాణలో యువకుడి దారుణ హత్య

TG: హైదరాబాద్ శివారు అమీన్పూర్‌లో పరువు హత్య కలకలం రేపింది. బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయిని ప్రేమించిన యువతి తల్లిదండ్రులు హాస్టల్ నుంచి తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శ్రవణ్ సాయిని వారే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్