BSNL వినియోగదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.599కే లభించే ఈ ప్లాన్‌కు 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో రోజుకు 3GB హై-స్పీడ్ డేటాతో పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఉచిత SMSలు లభిస్తాయి. మొత్తం 252GB డేటాను వినియోగించవచ్చు. రోజుకు కేవలం రూ.7 ఖర్చుతో మంచి ప్రయోజనాలు పొందే అవకాశాన్ని ఈ ప్లాన్ కల్పిస్తోంది.