BSNL రూ.299 కొత్త రీఛార్జ్ ప్లాన్.. వివరాలివే!

బీఎస్ఎన్ఎల్ (BSNL) జియో, ఎయిర్‌టెల్‌లకు పోటీగా రూ.299 ధరతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీని ద్వారా వినియోగదారులకు రోజుకు 3 GB డేటా, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, అపరిమిత ఉచిత కాల్స్ లభిస్తాయి. రోజుకు రూ. 10 కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.

సంబంధిత పోస్ట్

✕
✕