వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త రూ.215 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతి రోజు 100 ఉచిత SMSలు లభిస్తాయి. అంతేకాకుండా హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమన్ మరియు ఆస్ట్రోసెల్ సేవలు కూడా ఈ ప్లాన్‌లో ఉచితంగా పొందవచ్చు.