దేశ రాజధాని ఢిల్లీలోని చావ్డీ బజార్ మెట్రో స్టేషన్ సమీపంలో గురువారం మూడంతస్తుల భవనం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.