కుప్పకూలిన బిల్డింగ్.. 27 మంది మృతి

పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఐదు అంతస్తుల భవనం కుప్పకూలి దాదాపు 27 మంది మృతి చెందారు. మృతుల్లో 15 మంది మహిళలు ఉన్నారని అధికారులు వెల్లడించారు. 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుందని స్థానిక అధికారులు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్