మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం

మహారాష్ట్రలో ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. కళ్యాణ్ వెస్ట్‌లోని ఘోలాప్ నగర్ ప్రాంతంలో రీ-డెవలప్‌మెంట్ కోసం కూల్చివేత పనులు జరుగుతుండగా ఓ భవనం అకస్మాత్తుగా రోడ్డుపై కుప్పకూలింది. ఆదివారం మధ్యాహ్నం 2:55 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. భవనం కూలుతున్న భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్