వ్యక్తిపై దాడి చేసిన ఎద్దు (వీడియో)

గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా గరియాధార్‌లో పశువుల సంచారం ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. వీధిలో పిచ్చిగా పరిగెడుతున్న ఒక ఆంబోతు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక వృద్ధుడిపై హఠాత్తుగా దాడి చేసి కిందపడేసింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే కర్రలతో వచ్చి ఆంబోతును తారసపడకుండా తరిమికొట్టి వృద్ధుడిని కాపాడారు. ఈ భయానక దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా, వీధి పశువుల నియంత్రణపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕