మంత్రి ఇంట్లో బ్యాగులో నోట్ల కట్టలు.. వీడియో వైరల్

ట్యాక్స్‌ నోటీసు వచ్చిన మరుసటి రోజే శివసేన మంత్రి సంజయ్ శిర్సాట్‌ ఇంట్లోని ఓ సూట్‌కేస్‌లో కట్టలు కట్టలుగా డబ్బు కనిపించింది. ఆయన బెడ్‌రూమ్‌లో మంచంపై కూర్చుని సిగరెట్ తాగుతున్నారు. పక్కనే రెండు సూట్ కేసులున్నాయి. వాటిలో ఒక దాన్లో నోట్ల కట్టలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో SMలో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోను శివసేన (UBT) నేత సంజయ్ రౌత్‌ పోస్ట్ చేశారు. అయితే శిర్సాట్‌ మాత్రం ఆ సంచిలో డబ్బు లేదు, బట్టలు ఉన్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్