మైనింగ్ అధికారి ఇంట్లో కట్టలు కట్టలుగా డబ్బు

ఒడిశాలోని ఒక మైనింగ్ అధికారి ఇంట్లో భారీగా నగదు లభించింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా, రూ. 8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అవినీతిపై మరోసారి చర్చకు దారితీసింది. అవినీతిపరులు దేశాన్ని దోచుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్