రోడ్డుపై డబ్బుల కట్టలు.. ఎగబడిన జనం (వీడియో)

ఉత్తరప్రదేశ్‌‌లోని కౌశాంబిలో భారీ దోపిడీ సంఘటన వెలుగులోకి వచ్చింది. కోఖ్రాజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఒక డాబా వద్ద బస్సు ఆగుతుండగా.. కొంతమంది దుండగులు రూ.20 లక్షలు ఉన్న బ్యాగును దొంగిలించారు. పరిగెడుతుండగా, బ్యాగ్ హైవేపై పడిపోయింది. దాంతో నోట్ల కట్లపై రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఇది చూసి, రోడ్డుపై ఉన్న ప్రజలు డబ్బుల కట్టలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్